జనగామ పట్టణ అభివృద్ధి పై సమీక్ష సమావేశం

JN: జనగామ పట్టణ అభివృద్ధిపై ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ తో కలిసి సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులపై చర్చించారు. పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. బతుకమ్మ కుంట అభివృద్ధి, నిధుల ఖర్చు తదితరాంశాలపై చర్చించారు. బీఆర్ఎస్ ముఖ్య నాయకులు తదితరులున్నారు.