రైల్వే స్టేషన్ తనిఖీలు చేసిన డీఆర్ఎం

రైల్వే స్టేషన్ తనిఖీలు చేసిన డీఆర్ఎం

VSP: డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్ర గురువారం విశాఖ రైల్వే స్టేషన్ ఆకస్మికంగా తనిఖీలు చేసారు. స్టేషన్‌లో ప్రయాణికులకు కల్పిస్తున్న సదుపాయాలను పరిశీలించారు. నిరీక్షణ గదులు, పార్సెల్ కౌంటర్, మరుగుదొడ్లు, కేటరింగ్ స్టాల్స్ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. స్టేషన్‌లో చేపడుతున్న అమృత్ భారత్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డిసీఎం పాల్గొన్నారు.