VIDEO: ఏసుక్రీస్తు వేషధారణలో సిలువ మార్గం

VIDEO: ఏసుక్రీస్తు వేషధారణలో సిలువ మార్గం

కృష్ణా: గన్నవరం మండలంలోని గోపవరపుగూడెంలో సోమవారం ప్రత్యేక బహిరంగ సిలువ మార్గం కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్సీఎం ఫాదర్ తోకల సురేశ్ ఆధ్వర్యంలో క్రైస్తవులు జపమాలలు జపిస్తూ, ఏసుక్రీస్తు కీర్తనలు పాడుతూ పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు వేషధారణలో నిర్వహించిన సిలువ మార్గం భక్తులను ఆకట్టుకుంది.