మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతి
KMM: కొనిజర్ల మండల కేంద్రంలోని పెద్దగోపతి గ్రామపంచాయతీ రైతుల విజ్ఞప్తి మేరకు మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డికి ఇవాళ వినతి పత్రం అందజేశారు. ఈ వినతి పత్రాన్ని రైతుల తరఫున కొనిజర్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఊటుకూరి రంజిత్ సమర్పించారు.