కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

కార్డన్ సెర్చ్ నిర్వహించిన పోలీసులు

KRNL: బేతంచర్ల మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామంలో జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు సీఐ.డి.వెంకటేశ్వరరావు, ఎస్సై రమేష్ బాబు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది కార్డన్ సెర్చ్ నిర్వహించారు. అనుమానిత 26 ఇళ్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. రికార్డులు, నెంబర్ లేని 6 మోటర్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.