మృతదేహం పక్కనే మూడు రోజులు

మృతదేహం పక్కనే మూడు రోజులు

VSP: గాజువాకలో మానసిక దివ్యాంగుడు తన తల్లి మృతిచెందిందని తెలియక మూడు రోజుల పాటు మృతదేహం పక్కనే ఉన్న ఘటన శ‌నివారం రాత్రి వెలుగులోకి వచ్చింది. గొంతినవానిపాలెం ప్రాంతానికి చెందిన లక్ష్మి (65)ను పెద్ద కుమారుడు నాగేశ్వరరావు శనివారం మృతిగా గుర్తించాడు. గాజువాక పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.