VIDEO: మీర్ చౌక్‌లో అగ్నిప్రమాదం

VIDEO: మీర్ చౌక్‌లో అగ్నిప్రమాదం

HYD: పాతబస్తీలోని మీర్ చౌక్ PS పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఓ భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగడంతో పూర్తిగా ఇంట్లోని సామాన్లు దగ్దమయ్యాయి. స్థానికుల సమాచారంలో ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం.