సీఎం రమేష్‌ను పరామర్శించనున్న రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏపీకి వెళ్లనున్నారు. ఉదయం 11 గంటలకు కడప జిల్లా పోట్లదుర్తికి వెళ్లి.. ఎంపీ సీఎం రమేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు. రమేష్ తల్లి చింతకుంట రత్నమ్మ పెద్దకర్మ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కాగా, ఎంపీ సీఎం రమేష్ తల్లి గత నెల 26న మరణించిన తెలిసిందే.