ఇండియా స్కిల్స్ పోటీలు.. తెలంగాణకు బంగారు పథకం   

ఇండియా స్కిల్స్ పోటీలు.. తెలంగాణకు బంగారు పథకం   

TG: భారత ప్రభుత్వ జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నోయిడాలో జాతీయ స్కిల్ డెవలప్‌మెంట్ -2026 పోటీలు జరిగాయి. ఇందులో ఇండియా స్కిల్స్ కాంపిటీషన్ 2026 లాజిస్టిక్స్ విభాగంలో తెలంగాణకు చెందిన మెహ్రునిషా బేగం బంగారు పతకం సాధించింది. కాగా దీనిలో విజయం సాధించిన వారికి అంతర్జాతీయ వరల్డ్ స్కిల్స్ కాంపిటీషన్‌లో కూడా పాల్గొనే అవకాశం ఉంది.