నిశ్చితార్థానికి రావాలని మంత్రిని ఆహ్వానించిన డిప్యూటీ సీఎం

నిశ్చితార్థానికి రావాలని మంత్రిని ఆహ్వానించిన డిప్యూటీ సీఎం

WGL: తెలంగాణ డిప్యూటీ సీఎం మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క మంత్రి కొండా సురేఖను కలిశారు. న‌వంబ‌ర్ 26న HYDలో జరుగనున్న త‌మ‌ కుమారుడు సూర్య విక్రమాదిత్య నిశ్చితార్థానికి రావాలని ఆయన కొండా సురేఖను కోరారు. ఈ మేర‌కు సోమ‌వారం బట్టి విక్రమార్క స‌తీమ‌ణి మల్లు నందినితో మంత్రి ఇంటికి వెళ్లి ఆమెను సాద‌రంగా ఆహ్వానించారు.