జిల్లాలో నేడు వడగండ్ల వాన

జిల్లాలో నేడు వడగండ్ల వాన

MHBD: జిల్లాలో ఎండలు, వానలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నేడు మహబూబాబాద్‌లో వడగళ్లతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వడగండ్ల వానల సమయంలో ప్రజలు చెట్ల కింద లేదా విద్యుత్ స్థంబాల కింద ఉండవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా రైతులు తమ కోతకు వచ్చిన పంటను జాగ్రత్త చేసుకోవాలని సూచించారు.