ఆకట్టుకున్న పోలీస్ కళాబృందం ప్రదర్శన

ఆకట్టుకున్న పోలీస్ కళాబృందం ప్రదర్శన

NZB: పాత పోతంగల్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన పోలీస్ కళా బృందం ప్రదర్శనలు ప్రజలను ఆకట్టుకున్నాయి.సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, సురక్షితమైన డ్రైవింగ్, సీసీ కెమెరాల వినియోగంపై కళాకారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్సై సునీల్ మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజలు సహకరించాలని కోరారు.