నిప్పుల కొలిమిని తలపిస్తున్న ఎండలు
WNP: జిల్లాలో రోజురోజుకి ఎండలు నిప్పులో కొలిమిని తలపిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిన్నంబావి మండలం వెలుగొండ లో 38.7 ఈ డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. వీపనగండ్ల, దగడ 38.6°C, కన్నాయిపల్లి 38.4°C, మదనపూర్ 38.1°C, ఆత్మకూర్ 37.9°C, అమరచింత 37.7°C, శ్రీరంగాపూర్, రేవల్లి, పానగల్, గోపాల్ పేట 37.4, రేమొదుల 37.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.