VIDEO: మండలంలో హిందూ సమ్మేళనం బైక్ ర్యాలీ

VIDEO: మండలంలో హిందూ సమ్మేళనం బైక్ ర్యాలీ

JGL: పెగడపల్లి మండలంలో ఆదివారం హిందూ సమ్మేళనం బైక్ ర్యాలీ నిర్వహించారు. సమితి అధ్యక్షుడు కాటం నరసింహారెడ్డి అధ్యక్షతన రాజరాజేశ్వర దేవస్థానం నుంచి ఘనంగా ప్రారంభమైన ఈ ఆధ్యాత్మిక యాత్ర పెగడపల్లి, ఏడుమోటలపల్లి, నామాపూర్, మ్యాక వెంకయ్యపల్లి, నరసింహునిపేట, నందగిరి ఐతుపల్లి గ్రామాల్లో చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ ఛైర్మన్ రాములుగౌడ్, సమ్మేళనం సభ్యులు ఉన్నారు.