మూసీనదిపై నిర్మిస్తున్న భవనాలను సందర్శించిన BRS నేతలు

మూసీనదిపై నిర్మిస్తున్న భవనాలను సందర్శించిన BRS నేతలు

RR: నార్సింగిలోని మూసీ నదిపై నిర్మిస్తున్న భవనాలను SDNR ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి, MLAలు సబితా ఇంద్రారెడ్డి, దేవి రెడ్డి సుధీర్ రెడ్డి, తదితరులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేదల పట్ల ఒకలా, ధనవంతుల పట్ల మరొకలా వ్యవహరించడమేనా హైడ్రా గొప్పదనం అని ఆరోపించారు. మూసీ నదిపై నిర్మిస్తున్న భారీ భవనాల జోలికి వెళ్లకుండా ఉండటం పట్ల ప్రభుత్వ వైఖరి అర్థమవుతుందన్నారు.