గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

గుంటూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ గుండె ధైర్యానికి YCP ట్రేడ్ మార్క్: మాజీ సీఎం జగన్
➢ మంగళగిరిలో సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ తమీమ్ అన్సారియా
➢ తాడికొండలోని 'రైతన్న మీకోసం' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ 
➢ గుంటూరులో మహిళల కోసం గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించిన ఎమ్మెల్యే గల్లా మాధవి