నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
SRCL: 33/11 కె.వి ఫీడర్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని సిరిసిల్ల సెస్ AE రుషిక తెలిపారు. సిరిసిల్లలో ఆమె మాట్లాడుతూ.. 33/11 కేవీ ఫీడర్ మరమ్మతుల కారణంగా సిరిసిల్లలోని సాయి నగర్, ఇందిరానగర్, గోపాల్ నగర్, శివనగర్, గణేష్ నగర్, బివై నగర్, టీఆర్ నగర్‌లో ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.