సర్పంచ్ బరిలో అన్నదమ్ములు..!

సర్పంచ్ బరిలో అన్నదమ్ములు..!

WGL: స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత అన్నదమ్ములు ప్రధాన రాజకీయ పార్టీల నుంచి సర్పంచ్ అభ్యర్థులుగా బరిలో నిలిచారు. MHBD(D)నెల్లికుదురు గ్రామ పంచాయతీకి చెందిన పులి వెంకన్న కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా, తమ్ముడు పులిరాంచంద్రు BRS బలపరిచిన అభ్యర్థిగా నామినేషన్ వేసి పోటా పోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. విజయం ఎవరిని వరిస్తుందోనని తీవ్ర చర్చ నడుస్తుంది.