ఫింగర్‌టిప్ డివైజ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

ఫింగర్‌టిప్ డివైజ్‌ను డెవలప్ చేసిన శాస్త్రవేత్తలు

స్క్రీన్ పై తాకినా రియల్ టచ్ అనుభూతిని కలిగించే ఓ పరికరాన్ని నార్త్ వెస్టర్న్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆన్ లైన్ షాపింగ్ చేసేటప్పుడు జస్ట్ ప్రొడక్ట్ చూసి సెలెక్ట్ చేస్తాం. అయితే ఈ పరికరం వల్ల స్క్రీన్ నుంచి వస్తువులను టచ్ చేసి.. కొనుగోలు చేయవచ్చు. దీనిని చేతి వేలికి ధరించాలి. దీని లోపల టాక్టైల్ నోడ్స్ అనే చిన్న రబ్బర్ డోమ్‌ల గ్రిడ్ ఉంటుంది.