స్టీల్‌ప్లాంట్‌లో 12న సార్వత్రిక సమ్మె

స్టీల్‌ప్లాంట్‌లో 12న సార్వత్రిక సమ్మె

VSP: విశాఖ స్టీల్‌ప్లాంట్ నాన్-ఎగ్జిక్యూటివ్ ఉద్యోగులు, కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం సార్వత్రిక సమ్మెకు సిద్ధమయ్యారు. సుమారు 18 వేల మంది కార్మికులు విధులకు దూరంగా ఉండటంతో, ప్లాంట్ ఉత్పత్తికి ఆటంకం కలగకుండా యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది.