విశాఖ పోర్టుకు మరో అవార్డు

విశాఖ పోర్టుకు మరో అవార్డు

VSP: ఇప్పటికే పలు అవార్డులను సొంతం చేసుకున్న విశాఖ పోర్టు అథారిటీ సిగలో మరో కీర్తి కిరీటం వచ్చి చేరింది. స్వచ్ఛ పకడా అవార్డులు-2024లో విశాఖ పోర్టు మొదటి స్థానంలో నిలిచింది. దీనిపై ఛైర్మన్‌ అంగముత్తు శుక్రవారం హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు మరింత బాధ్యతను పెంచిందని, రానున్న కాలంలో మరింత అభివృద్ధి సాధిస్తామని ఆయన తెలిపారు.