రైల్వేలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే!

రైల్వేలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే!

ఎలాంటి రాతపరీక్ష లేకుండానే RRB పలు ఖాళీలను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈమేరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 4,116 అప్రెంటిస్ పోస్టులకు గాను అభ్యర్థులు పదో తరగతి, ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. అర్హులైన వారు రేపటి నుంచి ఆన్‌లైన్ విధానం ద్వారా అప్లై చేసుకోవచ్చు.