టూరిజం హబ్‌గా చేయాలి: ఎమ్మెల్యే
BHPL: బుగులోని జాతర, పాండవుల గుట్టలు, కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, నాపాక ఆలయం, కోటగుళ్ళు, రెడ్డి గుడి, రామప్ప, లక్నవరం, మేడారంలను టూరిజం హబ్‌గా ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. అసెంబ్లీలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కొడవటంచ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో రూ.12 కోట్లతో అనేక అభివృద్ధి పనులను చేపట్టామన్నారు.