'సమర్థవంతంగా ప్రజాపాలన నిర్వహించాలి'

'సమర్థవంతంగా ప్రజాపాలన నిర్వహించాలి'

JN: ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో MPDO, MPO పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాలోని ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో టీమ్ వర్క్‌గా అభివృద్ది పనులను చేపట్టాలన్నారు. ప్రగతిపాలన- ప్రజాపాలన ద్వారా చేపట్టాల్సిన అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్ధేషం చేశారు.