VIDEO: పెండింగ్‌లో వున్న స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల రాస్తారోకో

VIDEO: పెండింగ్‌లో వున్న స్కాలర్‌షిప్‌ల కోసం విద్యార్థుల రాస్తారోకో

BHNG: పెండింగ్‌లో ఉన్న స్కాలర్‌షిప్ రూ.8500 కోట్లు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఆలేరు బస్ స్టాండ్ వద్ద ABVO ఆధ్వర్యంలో విద్యార్థిని, విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు. ఎబీవీపీ జిల్లా కన్వీనర్‌ జూపల్లి ధీపిక మాట్లాడుతూ... రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుకుంటున్నారని తెలిపారు.