బాబు పాలనలో వ్యవస్థలు విధ్వంసం: తన్నీరు

బాబు పాలనలో వ్యవస్థలు విధ్వంసం: తన్నీరు

కృష్ణా: చంద్రబాబు పాలనలో వ్యవస్థలు అన్ని విధ్వంసం అయ్యాయని జగ్గయ్యపేట వైసీపీ ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అన్నారు. శనివారం స్థానికి వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందన్నారు. సంక్షేమ పథకాల గురించి అడిగితే అక్రమ అరెస్టులు చేసి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు.