జైలును సందర్శించిన సీపీ

జైలును సందర్శించిన సీపీ

KNR: కరీంనగర్ నూతన పోలీస్‌గా భాధ్యతలు తీసుకున్న శ్రీ గౌస్ ఆలం కరీంనగర్ జైలును సందర్శించారు. జైలులో ఉన్న పరిశ్రమలను, అందులో ఉత్పత్తి అవుతున్న స్టీల్ ఫర్నిచర్, అగరుబత్తిల తయారీ కేంద్రం, ఫినాయిల్ తయారీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం జైలులో ఖైదీల కొరకు ఏర్పాటు చేయబడిన వంటశాల, క్యాంటీన్, ఫోన్ సౌకర్యం కోసం ఏర్పాటు చేసిన రూము, ములాకత్ రూములను పరిశీలించారు.