స్మశానానికి వెళ్లేందుకు.. దారి లేక.!
SKLM: ఆమదాలవలస మండలం కొర్లకోట నుంచి స్మశాన వాటికకు వెళ్లేందుకు సరైన దారి లేక పంట పొలాల్లోనే వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గురువారం ఎస్సీ కాలనీకి చెందిన మహిళ అనారోగ్యంతో మృతి చెందిది. ఎస్సీ కాలనీ నుంచి స్మశాన వాటికకు వెళ్లేందుకు దారి లేక పంట పొలాల్లో మృతదేహాన్ని తీసుకువెళ్లారు. పంటకు కూడా నష్టం జరుగుతుందని, తమకు ఇబ్బందిగా ఉందని ఆందోళన చెందుతున్నారు.