విద్యుత్ షాక్‌కు గురైన చిన్న నరసయ్యకు ఎక్స్‌గ్రేషియా
ప్రకాశం: కనిగిరి మండలం పునుగోడులో ఇటీవల గ్రామానికి చెందిన తోక చిన్న నరసయ్య ఇటీవల ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యారు. ప్రభుత్వం నుంచి ఆయనకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కు మంజూరు కాగా, గురువారం ఆయన కుటుంబ సభ్యులకు ముక్కు నరసింహారెడ్డి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఈఈ ఉమాకాంత్, ఆ శాఖ అధికారులు, టీడీపీ నేతలు పాల్గొన్నారు.