VIDEO: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన లారీ

VIDEO: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన లారీ

ELR: జీలుగుమిల్లి మండలం రమణక్కపేట సమీపంలోని తల్లాడ-దేవరపల్లి ప్రధాన జాతీయ రహదారిపై ఇవాళ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రహదారి పక్కన ఆగివున్న లారీని వెనుక నుంచి మరో లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. అలాగే లారీ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తుంది.