VIDEO: వేంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

VIDEO: వేంకటేశ్వర స్వామి ఆలయ ఆదాయం ఎంతంటే..?

కోనసీమ తిరుమల వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామికి శనివారం భారీ ఆదాయం వచ్చింది. ప్రత్యేక, విశిష్ట దర్శనాలు, వేద ఆశీర్వచనాలు, ప్రసాదాల విక్రయం, విరాళాల ద్వారా ఆలయానికి మొత్తం రూ.70.10 లక్షల ఆదాయం లభించిందని ఆలయ డిప్యూటీ కమిషనర్ సూర్య చక్రధరరావు తెలిపారు. సుమారు 96,633మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారన్నారు.