జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు

జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న నదులు

సత్యసాయి: చిలమత్తూరు మండలంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షంతో కుశావతి, చిత్రావతి నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ దృశ్యాలను తిరకించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో నదీ తీరాలకు చేరుకుంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.