వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ పారాక్వాట్ హర్బిసైడ్‌పై పూర్తి నిషేధం విధించాలి: ఎంపీ కావ్య
★ మొగిలిచర్లలో కెనాల్ కాలువలో కొట్టుకుచ్చిన గుర్తు తెలియని మృతదేహం
★ వర్థన్నపేట మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు
★ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలు సంతోషంగా ఉండాలి: మాజీ మంత్రి ఎర్రబెల్లి