నిరూపయోగంగా ఆర్టీసీ బస్సు షెల్టర్..!

నిరూపయోగంగా ఆర్టీసీ బస్సు షెల్టర్..!

NRPT: గుండుమాల్ మండల కేంద్రంలోని ప్రధాన చౌరస్తాలో రూ.లక్షలు వెచ్చించి నిర్మించిన బస్టాండ్ నిరూపయోగంగా ఉంది. దీన్ని 14 ఏళ్ల క్రితం నిర్మించారు. ఇప్పుడు బస్టాండ్‌లో కాకుండా అంబేద్కర్ చౌరస్తాలో నిలబడి బస్సుల కోసం నిరీక్షిస్తున్నారు. అక్కడ మరుగుదొడ్లు, మూత్రశాలలు, నీడ, నీరు సౌకర్యాలులేక ఇబ్బందులు పడుతున్నామని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.