VIDEO: యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నం

VIDEO: యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నం

అన్నమయ్య: మదనపల్లిలో మంగళవారం రాత్రి, చీటీ డబ్బు చెల్లించకపోవడంతో మనస్థాపానికి గురైన గోపాలకుమారుడు విజయ్ అనే యువకుడు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బసినికొండ వడ్డిపల్లికి చెందిన విజయ్, 50వేల చీటీ వేసుకున్నప్పటికీ నిర్వాహకురాలు డబ్బు ఇవ్వకపోవడంతో అప్పుల బాధతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.