మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా శివరామరెడ్డి నియామకం

మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్‌గా శివరామరెడ్డి నియామకం

ప్రకాశం జిల్లా గిద్దలూరు పురపాలక సంఘానికి స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ కలెక్టర్ వెంకట శివరామిరెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఆయన బుధవారం అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా ఎన్నికై మున్సిపల్ కార్యవర్గం బాధ్యతలు చేపట్టే వరకు పట్టణ పరిపాలన మొత్తం స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో కొనసాగనుంది.