VIDEO: త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

VIDEO: త్రాగునీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే

CTR: నగరి మున్సిపాలిటీలో 25, 26 వార్డుల్లో నెలలుగా కొనసాగుతున్న త్రాగునీటి సమస్యను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ పరిష్కరించారు. మోటార్ దెబ్బతినడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల విజ్ఞప్తిపై స్పందించిన ఆయన, మున్సిపల్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు బోర్లను మరమ్మతు చేసి మోటార్లు అమర్చి సుమారు 9 వీధులకు నీటి సరఫరా పునరుద్ధరించారు.