VIDEO: నర్సంపేటలో యూరియా కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు

VIDEO: నర్సంపేటలో యూరియా కోసం ఇబ్బంది పడుతున్న ప్రజలు

WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద సోమవారం ఉదయం నుంచే రైతులు యూరియా కోసం క్యూలో నిలబడ్డారు. పంటలు ఎండిపోకుండా కాపాడుకోవడమే లక్ష్యంగా ఎరువుల కోసం బారులు తీరుతున్నారు. యూరియా సకాలంలో అందితేనే పంటలు నిలబడతాయని, తమ చెమట చుక్కలు వృథా కాకుండా చూడాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.