ఎల్బీనగర్‌లో భారీ అగ్ని ప్రమాదం
HYD: ఎల్బీనగర్ హస్తినాపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజరాజేశ్వర ఆలయం సమీపంలో ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి మంటలు ఎగసిపడ్డాయి. భయంతో కాలని వాసులు ఇండ్లలో నుంచి బయటకి పరుగు తీశారు. విషయం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది మంటలకు ఆర్పే పనిలో ఉన్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.