తూ.గో జిల్లా టాప్ న్యూస్ @12PM
✦సెలవు రోజుల్లోనూ పన్నులు చెల్లించవచ్చు: కమిషనర్ రాహుల్ మీనా
✦ తాళ్లపూడి మండలం తాడిపూడి రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
✦ జిల్లా వ్యాప్తంగా ఘనంగా జ్యోతి బాపూలే జయంతి వేడుకలు
✦ కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో రోడ్డు పక్కన గుట్టలుగా చెత్త.. గ్రామస్తుల ఆగ్రహం