రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ ఆందోళన

CTR: రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పులపై ఎంపీ మిథున్ రెడ్డి పార్లమెంట్‌లో సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ఐదేళ్లకు రూ. 3.32 లక్షల కోట్లు అప్పు చేస్తే.. కూటమి ప్రభుత్వం గత 18 నెలల పాలనలో రూ. 2.66 లక్షల కోట్లు అప్పు చేసిందన్నారు. వైసీపీ హయాంలో అప్పుల కోసం ప్రయత్నిస్తే సీలింగ్ విధించారని తెలిపారు.