మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

VSP: గాజువాక సమీపంలోని దువ్వాడ పరిధి మంగళపాలెంలోని టిడ్కో గృహ లబ్ధిదారులకు ఆదివారం మట్టి వినాయక ప్రతిమలు, వినాయక వ్రత పుస్తకాలను సీపీఐ విశాఖ జిల్లా సమితి సభ్యులు జీ. ఆనంద్ పంపిణీ చేసారు. ఈ సందర్భంగా ఆనంద్ మాట్లాడుతూ.. టిడ్కో గృహ లబ్ధిదారులు వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకోవాలని సూచించారు.