డాక్టరేట్ అందుకున్న మాజీ జడ్పీ ఛైర్మన్

డాక్టరేట్ అందుకున్న మాజీ జడ్పీ ఛైర్మన్

మహబూబ్‌నగర్ మాజీ జడ్పీ ఛైర్మన్ కోడుగల్ యాదయ్య గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. వెల్ ఎడ్యుకేషన్ & పీస్ కౌన్సిల్ వారి సోషల్ సర్వీసెస్ వారు ఢిల్లీలో యాదయ్యకు డాక్టరేట్ ప్రధానం చేశారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన నాయకులు కార్యకర్తలు ఆయనకు ఘన స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.