డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇద్దరు యువకులు

డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డ ఇద్దరు యువకులు

NZB: డిచ్‌పల్లి వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీల్లో గురువారం రామడుగు గ్రామానికి చెందిన కిషోర్ కుమార్, ధర్మారం గ్రామానికి చెందిన మహ్మద్ బాబు డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ నూర్జహాన్ బేగం ఇద్దరికి 7 రోజుల జైలు శిక్ష విధించారు. ఈ విషయాన్ని ఎస్సై ఎండీ షరీఫ్ తెలిపారు.