ఎస్సీ కమీషన్ ఛైర్మన్‌తో సినీ దర్శకుడు దిలీప్ రాజా చర్చలు

ఎస్సీ కమీషన్ ఛైర్మన్‌తో సినీ దర్శకుడు దిలీప్ రాజా చర్చలు

GNTR: ఎస్సీ కమీషన్ ఛైర్మన్ కె.ఎస్.జవహర్‌ను మా ఏపీ వ్యవస్థాపకులు, సినీ దర్శకుడు దిలీప్ రాజా మంగళవారం తెనాలిలో కలిశారు. మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ బయోపిక్‌పై జవహర్‌తో చర్చలు జరిపినట్లుగా తెలిపారు. వంద సంవత్సరాల క్రితం జరిగిన యదార్థ సన్నివేశాలతో నాటి పరిస్థితులను కళ్లకు కడుతూ జగ్జీవన్ రామ్ బయోపి‌క్ చిత్రీకరిస్తున్నట్లు వివరించారు.