VIDEO: పాఠశాలలో ఆకట్టుకున్న మార్చ్ ఫాస్ట్

VIDEO: పాఠశాలలో ఆకట్టుకున్న మార్చ్ ఫాస్ట్

నిజామాబాద్: చందూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చేసిన మార్చ్ ఫాస్ట్ చూపరులను ఆకట్టుకున్నాయి. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, అధికారులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.