VIDEO: ఘనంగా ప్రారంభమైన మహా పాదయాత్ర

VIDEO: ఘనంగా ప్రారంభమైన మహా పాదయాత్ర

KDP: రాజంపేట MLA ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 11వ ఒంటిమిట్ట మహా పాదయాత్ర శనివారం ఆకేపాడు ఎస్టేట్ నుంచి ప్రారంభమైంది. ప్రతి ఏడాది వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న అనంతరం ఒంటిమిట్ట కోదండ రామయ్య స్వామిని దర్శించుకోవడం ఆనవాయితీ, భజనలు చేసుకుంటూ శ్రీరామ నామాలు జపిస్తూ ఆయన పాదయాత్ర కొనసాగించారు. అడుగడుగునా వైసీపీ నేతలు వారికి పూల మాలలు వేస్తూ స్వాగతం పలికారు.