యథేచ్ఛగా వైట్ క్వార్జ్ తవ్వకాలు

యథేచ్ఛగా వైట్ క్వార్జ్ తవ్వకాలు

PLD: నూజెండ్ల పరిధిలోని అయినవోలు, తెల్లపాడు, ఖమ్మంపాడుల్లో వైట్ క్వార్జ్ అక్రమ తవ్వకాలు సాగుతున్నాయి. ప్రభుత్వ భూముల్లో బ్లాస్టింగ్ చేసి ఖనిజాన్ని కొల్లగొడుతున్నారు. అక్రమార్కులు వీటిని అమ్మి లక్షలు గడిస్తున్నారు. నిత్యం జరుగుతున్న ఈ అక్రమ మైనింగ్‌పై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.