VIDEO: తెలంగాణ సచివాలయం దగ్గర మోగిన సైరన్

HYD: పహల్గంలో ఉగ్రదాడి తర్వాత నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. దీంతో హైదరాబాద్ సచివాలయం దగ్గర రెండు నిమిషాల పాటు సైరన్ మోగించారు. ఆ తరువాత పోలీస్ అధికారి మాట్లాడుతూ.. అత్యవసర సమయంలో సైరన్ మోగినప్పుడు లైట్లు, కిటికీలు, తలుపులు మూసి ఇంట్లోనే ఉండాలని అవగాహన కల్పించారు.