VIDEO: మేడారం నిర్వాసితులకు ఇంచర్లలో ఇళ్ల స్థలాలు

VIDEO: మేడారం నిర్వాసితులకు ఇంచర్లలో ఇళ్ల స్థలాలు

MLG: మేడారం మాస్టర్ ప్లాన్‌లో భూములు కోల్పోతున్న 40 మంది భూ నిర్వాసితులకు MLG మండలం ఇంచర్ల శివారులో మనిషికి 120 గజాల చొప్పున ఇళ్లు స్థలాలు కేటాయించనున్నారు. గద్దెల విస్తరణకు అవసరమైన భూములకు పరిహారంతో స్థలాలు ఇస్తారు. తాడ్వాయిలో 1/70 యాక్ట్ అమలులో ఉండటంతో ఇంచర్ల సర్వే నెం.31 ప్రభుత్వ భూమిని ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు.